Mouname Istam is a Telugu movie starring Parvathi and Ram Karthik in prominent roles. It is a drama directed by Ashok Koralath with Vivek Mahadeva as musician.
#MounameIstam
#Parvathi
#RamKarthik
#Ashok
#VivekMahadeva
#Rajeevnayar
#ashokkoralath
#marthandkvenkat
మహేష్ బాబు హీరోగా నటించిన ఒక్కడు చిత్రంలోని చార్మినార్ సెట్ తో తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన ఆర్ట్ డైరెక్టర్ అశోక్ తాజాగా ‘మౌనమే ఇష్టం’ అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలోని ప్రతి ఫ్రేమును ఒక పెయింటింగ్ లాగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్ యు సొంతం చేసుకుంది.రామ్ కార్తీక్, పార్వతి అరుణ్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని అశోక్ కోరాలత్ దర్శకత్వంలో ఏకే మూవీస్ పతాకంపై ఆశా అశోక్ నిర్మించారు.ఈ సందర్బంగా మౌనమే ఇష్టం హీరో రామ్ కార్తీక్,హీరొయిన్ పార్వతి,మరియు డైరెక్టర్ అశోక్ కుమార్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.